VONTIMITTA SRI KRT BTU FROM MARCH 25 TO APR 2_ మార్చి 25 నుండి ఏప్రిల్ 2వ తేదీ వరకు ఒంటిమిట్ట శ్రీకోదండరాములవారి బ్రహ్మోత్సవాలు The Annual Brahmotsavam of TTD sub temple Sri Kodanda Rama Swamy Temple at Vontimitta in Kadapa district will commence from March 25- April2. The Ankurarpanam will be held on March 24.
Following Vahana sevas and events will be held as per schedule.
Date Morning Night
25-03-2018 Dwajarohanam, SriramaJayanthi Sesha Vahanam
26-03-2018 Venugana Alankaram Hamsa Vahanam
27-03-2018 VatapatraSai Alankaram Simha Vahanam
28-03-2018 Navanita Krishna Alankaran Hanumantha seva
29-03-2018 Mohini Alankaram Garuda Seva
30-03-2018 Shiva Dhanurarpana Sri Sitaramula Kalyanam
31-03-2018 Rathotsavam —————————
01-04-2018 Kalia mardhan Alankaram Aswa vahanam
02-04-2018 Chakra snanam Dwaja avarohanam
03-04-2018 Pushayagam
26-03-2018 Venugana Alankaram Hamsa Vahanam
27-03-2018 VatapatraSai Alankaram Simha Vahanam
28-03-2018 Navanita Krishna Alankaran Hanumantha seva
29-03-2018 Mohini Alankaram Garuda Seva
30-03-2018 Shiva Dhanurarpana Sri Sitaramula Kalyanam
31-03-2018 Rathotsavam —————————
01-04-2018 Kalia mardhan Alankaram Aswa vahanam
02-04-2018 Chakra snanam Dwaja avarohanam
03-04-2018 Pushayagam
The artisans of HDPP, Annamcharya project will render harikathas, bhakti sangeet and other devotional programs during the Brahmotsavam period.
మార్చి 25 నుండి ఏప్రిల్ 2వ తేదీ వరకు ఒంటిమిట్ట శ్రీకోదండరాములవారి బ్రహ్మోత్సవాలు
తిరుపతి, 2018 ఫిబ్రవరి 19: తిరుమల తిరుపతి దేవస్థానములకు అనుబంధంగా ఉన్న కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో మార్చి 25 నుండి ఏప్రిల్ 2వ తేదీ వరకు వార్షిక శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. మార్చి 24వ తేదీ రాత్రి 8.00 నుండి 10.00 గంటల మధ్య అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
బ్రహ్మోత్సవాల్లో సేవలు :
తేదీ ఉదయం రాత్రి
25-03-2018(ఆదివారం) ధ్వజారోహణం(ఉ||9.00గం||లకు)
శ్రీరామజయంతి, పోతన జయంతి శేషవాహనం
26-03-2018(సోమవారం) వేణుగాన అలంకారం హంస వాహనం
27-03-2018(మంగళవారం) వటపత్రసాయి అలంకారం సింహ వాహనం
28-03-2018(బుధవారం) నవనీతకృష్ణ అలంకారం హనుమంత సేవ
29-03-2018(గురువారం) మోహినీ అలంకారం గరుడసేవ
30-03-2018(శుక్రవారం) శివధనుర్భాణ అలంకారం శ్రీ సీతారాముల కల్యాణం
(రా|| 8 గం||),
31-03-2018(శనివారం) రథోత్సవం ———–
01-04-2018(ఆదివారం) కాళీయమర్ధన అలంకారం అశ్వవాహనం
02-04-2018(సోమవారం) చక్రస్నానం ధ్వజావరోహణం(సా|| 5 గం||)
03-04-2018(మంగళవారం) ————- పుష్పయాగం(రాత్రి 5 గం||)
ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, సంగీత కచేరీలు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
0 comments:
Post a Comment